Friday, February 1, 2008

నెలాఖరి నోములు

మొలతాడా మొలతాడా
కొలత అంటే కొడతాడా?
లేదంటే తిడతాడా?
నీ నోట్లో బర్రె పేడ!
***

నకిరేకల్ నకిరేకల్,

వెళ్దామనుకుంటే సొంఠిపిక్కల్,

చూద్దామంటే కాలి పిక్కల్,

నాకెందుకులే...హిందిలో రేపంటే కల్!

***

నవ్వావులే నారింజపండు
తాగావులే తాటికల్లు
చూశావులే చెడ్డీ చిల్లు
సిగ్గులేకపోతే సరి ఇంటికెళ్ళు!
***
రాశాను ఒక పాట
పాడతావా నీ నోట
ముందు గుట్కా ఉమ్ము
వెళ్దామా, మరి ఏది చెంబు?
***
తోశాను నిన్ను గోతిలో,
చూశావు నువ్వు చక్షులతో!
వర్షం పడితే ఏమవుతుంది?
వాకిట్లో మడుగౌతుంది!
***
వేరే క్రొత్త వి రాస్తాను అంటే,
చేతికెందుకు ఇంత అలుపు?
కళ్ళలోన ఉంది నలుసు,
Fan ఏసుకుందాం,వడ్డించు పులుసు!

***
Jan 31 '08/Gtalk
Anirudh and Rakesh

Soodi Mandu



ఆధునిక సమాజము మనుషుల్ని మర మనుషులుగా మారుస్తోంది!
ఎప్పుడు చూసినా ఆ మోటర్‌కర్ బాగుందా, లేక కొత్త పుల్సర్ తో ఆక్సిడెంట్ చేస్తే ఎంత మంది చస్తారు?
ఇవ్వే కాని,
అర్రే.. అనిరుద్దు, రాకేషు. కార్తీక్‌కు ఎటువంటి కవితలు రాస్తున్నారు?
వారి మానసిక రుగ్మత ఎ క్రొత్త పిచ్చులకు దారి తీస్తుందో ఆలోచించరే?

మా కవితా సంపుటి నుంచి కొన్ని ఆణిముత్యాలు ఈ బ్లోగ్ లో రాల్చేదము!

ఎవడో గొప్ప మనిషే అనుంటాడు...
"చదవరా చదవరా యంకన్న,
రావణుడుఉండేది లంకన్న,
మూతి తిప్పితే వంకన్న,
ఎప్పుడూ మరువకు ఈ లింకన్న!"

మా పిచ్చి సల్లగుండ!


Pశ్:ఈ సూది మందే శ్రీ రామ రక్ష! మా పోట్లు తట్టుకునే శక్తి యెహోవా మీకు ఇవ్వు గాకా!